ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ ఓదెల రైల్వే స్టేషన్ అనే
మూవీ లో డి గ్లామరైజుడ్ పాత్రలో నటించి ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ
మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో
సినిమా లలో తన అంద చందాలను ఆరబోసి కుర్రకారును హీట్ ఎక్కించిన ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలు ఆరబోసే విధంగా ఉండే ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.
అందులో భాగంగా తాజాగా ఈ హాట్
బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
హెబ్బా పటేల్ తాజాగా తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హాట్
బ్యూటీ హెబ్బా పటేల్ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.