రెబల్ స్టార్
ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న
మూవీ లో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ
మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ఎలాంటి హడా విడి లేకుండా ప్రారంభం అయింది . ఈ
మూవీ లో
సంజయ్ దత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ,
మాళవిక మోహన్ , నీది అగర్వాల్ , రీద్ధి
కుమార్ లు ఈ
మూవీ లో
ప్రభాస్ సరసన
హీరోయిన్ లుగా నటించబోతున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది . ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ
మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ
మూవీ షూటింగ్ ఇప్పటి వరకు కేవలం 8 రోజుల మాత్రమే పూర్తి అయినట్లు తెలుస్తోంది . ఈ 8 రోజుల్లో ఈ
మూవీ యూనిట్ కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్
డిసెంబర్ 24 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ లో కూడా ఈ
మూవీ యూనిట్ చాలా కీలకమైన సన్నివేశాలను రూపొందించ బోతున్నట్లు సమాచారం . అలాగే ఈ
మూవీ యూనిట్
మెగాస్టార్ చిరంజీవి హీరో గా
కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఆచార్య
మూవీ కోసం వేసిన భారీ సెట్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించ బోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే
ప్రభాస్ ,
మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న
మూవీ ని 2024 వ సంవత్సరం
సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ఈ
మూవీ యూనిట్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.