బాలీవుడ్ లో యంగ్
హీరోయిన్ గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న ముద్దుగుమ్మ
అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
విజయ్ దేవరకొండ తో కలిసి లైగర్
సినిమా లో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో కుర్రకాలను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తన అంద చందాలను ప్రదర్శిస్తూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రతిరోజు పెంచుకుంటూనే ఉంది. తాజాగా
అనన్య పాండే షేర్ చేసిన కొన్ని స్టన్నింగ్ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.
బ్లాక్ అవుట్ ఫిట్ లో సెగలు పుట్టించేలా స్టన్నింగ్ స్టిల్స్ తో మతులు పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. హాట్ ఫోటోలలో సెక్సీ లుక్ లో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది . బిగువైన దుస్తులలో హాట్ స్ట్రక్చర్ తో తన అందాలను చూపిస్తూ థైస్ అందాలను చూపిస్తూ మరింత రెచ్చగొడుతోంది. తన అసలైన అందాలను చూపిస్తూ కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది
అనన్య పాండే. 24 ఏళ్లకే
బాలీవుడ్ లో హాట్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో బాగా అలరిస్తోంది.
గ్లామర్ చూపించడం విషయంలో ఎలాంటి దుస్తులలోనైనా సరే మెరిసేందుకు వెనుకడుగు వేయడం లేదు. ఈ ముద్దు గుమ్మ కెరియర్ మొదట్లో నుంచి మంచి స్పీడుతో దూసుకుపోతోంది. అతి తక్కువ సమయంలోనే
బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ల మంచి క్రేజ్ సంపాదించుకుంది
అనన్య పాండే. ఇక
టాలీవుడ్ ప్రేక్షకులకు లైగర్ సినిమాతో పరిచయం కాగా ఈ
సినిమా ఘోరమైన పరాజయాన్ని మూట కట్టుకుంది. ఇక అంతే కాకుండా ఈమె చేసిన పాత్ర కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది దీంతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా గుర్తుండిపోయేలా లేదని చెప్పవచ్చు ప్రస్తుతం
బాలీవుడ్ లోనే వరస సినిమాలతో బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.