ఘాటు అందాలతో రెచ్చగొడుతున్న శ్రీయ..!!

murali krishna
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన శ్రియ శరన్ అందరికీ పరిచయమే. తన నటన పరంగా తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు.సంపాదించుకుంది.
తన అందంతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను అయితే దోచుకుంది. ఇక ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ మరియు హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది.
ఇక శ్రియ తొలిసారిగా 2001లో ఇష్టం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ప్రవేశించింది.ఇక ఈ సినిమా తర్వాత చెన్నకేశవరెడ్డి సినిమాలో కూడా నటించింది. కానీ ఈ రెండు సినిమాలు అంతగా మెప్పించలేకపోయినా ఆ తర్వాత సంతోషం సినిమాలో నటించగా ఈ సినిమాతో మంచి  విజయం అందుకుంది. అలా వరుసగా ఠాగూర్, నీకు నేను నాకు నువ్వు మరియు నువ్వే నువ్వే, ఎలా చెప్పను వంటి సూపర్ హిట్ సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.
ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా ఆమె నటించింది. కొన్ని సినిమాలలో సహాయ పాత్రలలో కూడా ఆమె నటించింది. మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే 2018లో ఆండ్రూ అనే ఓ వ్యాపార వేత్తను ఆమె పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూనే పెళ్లి లైఫ్ ను చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక తమకు ఒక పాప పుట్టగా ఆ విషయాన్ని కూడా చాలా రోజుల వరకు అస్సలు బయట పెట్టలేదు శ్రియ.
ఆ తర్వాత  ఆ విషయం తెలిసి అందరు షాక్ తిన్నారు.ఇక సినిమాలకు దూరంగా ఉన్న కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఎప్పుడు కూడా టచ్ లో ఉంటుంది. నిత్యం తన భర్త తో దిగిన ఫోటోలను తను సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకుంటుంది. పైగా ఆ ఫోటోలు చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా అయితే ఉండలేరు. ఎందుకంటే ఆ ఫోటోలు ఫుల్ రొమాన్స్ తో కూడి ఉంటాయి.
లేటు వయసులో కూడా శ్రియ అందాలు అస్సలు తగ్గలేదు. ఇప్పటికీ యంగ్ హీరోయిన్ గా కనిపించడమే కాకుండా పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో తెగ రెచ్చిపోతుంది. ఇక తాజాగా తను తన ఇన్ స్టా లో ఒక హాట్ ఫోటోను వదిలింది. హ్యాపీ ట్యూస్డే అంటూ తన అందాలను అయితే బయటపెట్టింది శ్రియ. ఆ ఫోటోలో తను బాగా గ్లామర్ షో చేయగా అందులో తన ఎద అందాలు, థైస్ అందాలతో కూడా రెచ్చిపోయింది.
ఇక ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ wవైరల్ అవ్వడంతో ఈ వయసులో కూడా తన అందాలను చూసి అందరూ షాక్ అవుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: