తెలుగు ఇండస్ట్రీ కి దూరం అవుతున్న స్టార్ హీరోయిన్....!!

murali krishna
సాండిల్ వుడ్(కన్నడ )ఇండస్ట్రీ లో ఒక యాక్ట్రెస్ గా ఇంట్రడ్యూస్ అయ్యి అతి తక్కువ టైం లోనే తెలుగు ఇండస్ట్రీ లో వన్ అఫ్ ది టాప్‌  హీరోయిన్‌ గా నేమ్ తెచ్చుక్కున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా.ఇటీవల కాలంలో ఈమె చేస్తున్న మూవీస్ బాగా తగ్గి పోయాయి.
ఈమె కు హిందీ లో ఛాన్సెస్ ఎక్కువ రావడంతో మన తెలుగు ఇండస్ట్రీ కి బాయ్ చెప్పిసి మకాం బాలీవుడ్ ఇండస్ట్రీ కి మార్చేసింది. ప్రెసెంట్ ఆమె తెలుగులో చేస్తున్న మూవీ పుష్ప -2ఒక్కటే. అలాగే తమిళం లో కూడా ఒక్క వారసుడు మూవీ మాత్రం రిలీజ్ కి రెడీ గా ఉంది.
బాలీవుడ్ లో ఆమె చేస్తున్న మూవీస్ పెద్దగా ఆమె కు గుర్తింపు తీసుకురావట్లేదు అలాగే అవి ఇండస్ట్రీ వద్ద విజయం సాధించట్లేదు. ఐనసారే ఆమెకు మాత్రం అక్కడే నటించాల్నే ఆసక్తి బాగా కనబడుతుంది. దాంట్లో భాగంగా గానే ఇటీవల బాలీవుడ్ మీద ఉన్న మోజుతో మన సౌత్ ఫిల్మ్ స్టార్స్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తుంది.ఐతే అది ఇపుడు ప్రెసెంట్ హాట్ టాపిక్ గా మారింది.
అలాగే ఆమె మన సౌత్ మూవీస్లోని సాంగ్స్ పై కూడా చాలా చిన్నచూపు చూస్తుందని తెలుస్తుంది.దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఆమెకు మన సౌత్ మూవీస్ పై ఇంట్రెస్ట్ లేదని అందుకే ఆమె ఆలా బిహేవ్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకోస్తున్నాయి.
ఇదిలావుంటే ఆమెకు మూడు నుండి నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి ఐనా సరే మన తెలుగు మూవీస్ లో యాక్ట్ చేయించడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. అలాంటి మన తెలుగు ఇండస్ట్రీ ని వదిలేసి అసలు అక్కడ ఒక్క విజయం కుడా సాధించని ఇండస్ట్రీ ని వదిలి రావడానికి ఇష్టం లేదేమో అన్నట్లు బిహేవ్ చేస్తుంది.
ఏదేమైనప్పటికి రష్మిక మాత్రం పుష్ప 2 మూవీ తర్వాత ఐనా సరే మన తెలుగు లో మూవీస్ కంటిన్యూస్ గా చేయాలనీ మరియు మంచి విజయాలు సాధించాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: