మాస్ మహారాజ
రవితేజ తాజాగా ధమాకా అనే మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ
మూవీ లో
శ్రీ లీల
హీరోయిన్ గ నటించగా ...
రావు రమేష్ ఈ
మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ
మూవీ డిసెంబర్ 23 వ తేదీన
థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటివరకు ఈ
సినిమా 10 రోజుల
బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 10 రోజుల్లో ఈ
సినిమా రోజు వారిగా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
మొదటిరోజు ఈ
మూవీ ప్రపంచవ్యాప్తంగా 5.46 కోట్ల షేర్ , 9.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. రెండవ రోజు ఈ
సినిమా 3.98 కోట్ల షేర్ , 7.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మూడవ రోజు ఈ
సినిమా 5.93 కోట్ల షేర్ , 11.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. నాలుగవ రోజు ఈ
సినిమా 3.55 కోట్ల షేర్ , 6.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఐదవ రోజు ఈ
సినిమా 2.64 కోట్ల షేర్ , 5.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఆరవ రోజు ఈ
సినిమా 2.02 కోట్ల షేర్ , 3.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఏడవ రోజు ఈ
సినిమా 1.64 కోట్ల షేర్ , 3.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 8 వ రోజు ఈ
సినిమా 1.81 కోట్ల షేర్ , 3.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 9 వ రోజు ఈ
సినిమా 2.44 కోట్ల షేర్ , 4.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 10 వ రోజు ఈ
సినిమా 4.90 కోట్ల షేర్ , 9.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా 10 రోజులకు గాను ఈ
సినిమా ప్రపంచవ్యాప్తంగా 34.37 కోట్ల షేర్ ... 65.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.