నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర
సింహా రెడ్డి అనే అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.
శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ
మూవీ లో
వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా
విజయ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి మెప్పించారు మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ
మూవీ కి
తమన్ సంగీతం అందించగా , హనీ రోజి ఈ
మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది.
ఈ
మూవీ ని ఈ సంవత్సరం
జనవరి 12 వ తేదీన
సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ
మూవీ కి ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ కి ప్రస్తుతం ఓవర్సీస్ లో కూడా డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే వీర
సింహా రెడ్డి
మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యేసరికి ఓవర్సీస్ లో ఏ ఏరియా నుండి ఏ రేంజ్ కలెక్షన్ లు లభించాయో తెలుసుకుందాం.
ఫస్ట్ వీకెండ్ లో యుఎస్ఎలో వీర
సింహా రెడ్డి
మూవీ కి 8.19 కోట్ల కలెక్షన్ లు దక్కగా , ఆస్ట్రేలియాలో 84.2 లాక్స్ , న్యూజిలాండ్ లో 4.09 లాక్స్ , యూకే లో 99.12 లాక్స్ , యూఏఈ లో 45 లక్షలు , రెస్ట్ ఆఫ్ జి సి సి లో 23 లక్షలు , రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 50 లక్షలు కనెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ
మూవీ కి ఓవర్సీస్ లో ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యేసరికి 11.21 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఇలా ఫస్ట్ వీకెండ్ లో వీర
సింహా రెడ్డి
మూవీ ఓవర్సీస్ లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను అందుకుంది.