ఆ స్టార్ హీరో నే నాకు ఆదర్శం అంటున్న ఇంకొక స్టార్ హీరో....!!
ఆయన ఒకానొక టైం లో మెగాస్టార్ మూవీ కోసం సినిమా థియేటర్స్ దగ్గర లైన్ లో ఉండి మరీ సినిమాలు చూసిన రోజులైన్నాయి. హీరో అవ్వాలన్న ఆశతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి ముందు కొద్దీ కొద్దీ గా ఛాన్సెస్ వస్తే చేసారు.ఐతే ఆయన స్టార్ హీరోల మూవీస్ ల్లో ఏదో ఒక క్యారెక్టర్ చేసి ఈరోజు అదే స్టార్ హీరోల పక్కన ఇంకొక స్టార్ హీరోగా చేస్తున్నారు.ఐతే ప్రెసెంట్ ఆయన చిరు తో కలిసి ఇటీవల ఒక చిత్రం చేస్తే అది భారీ విజయాన్ని అందుకుంది.ఒకప్పుడు మెగాస్టార్ అన్నయ్య మూవీ లో బ్రదర్ గా కలిసి చేసారు.
ఆలా చేయడానికి రవితేజ, చిరు తో కలిసి బాగా కష్టపడ్డారు.ఒకప్పుడు చిరు మూవీ కి సినిమా హాల్స్ దగ్గర కటౌట్లు కట్టే స్టేజి నుండి చిరు గారి పక్కనే తన ఫ్లెక్సీ మరియు కటౌట్ పెట్టించుకునే స్టేజి కి ఏదిగారు.ఐతే అన్నయ్య మూవీ తర్వాత ఇంకోసారి జత కట్టిన మూవీ వాల్తేరు వీరయ్య ఇందులో బ్రదర్స్ లాగా చేసిన వీళ్ళు రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉంటారు. టుడే అనగా రిపబ్లిక్ డే రోజు మాస్ మహారాజ్ రవితేజ బర్త్డే కనుక చిరు విష్ చేసి చెప్పారు నా తమ్ముడు రవితేజ కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని.ఐతే దాంట్లో భాగంగా చిరు రవితేజ నిండు నూరేళ్లు పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని హృదయపూర్వకంగా నేను ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను.