సాధారణంగా సినీ సెలబ్రిటీల వ్యవహారాలు సోషల్ మీడియా వేదికగా రావడం తరచుగా మనం చూస్తూనే ఉంటాం. ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీల రిలేషన్ షిప్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వేదికగా తెగవారిలా అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి. గీతా గోవిందం సినిమాతోరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దీంతో కుదిరిన ప్రతిసారి వీళ్లిద్దరూ వేకేశన్స్ కి వెళుతున్న అభిమానులకు షాక్ ఇస్తూ ఉంటారు. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా
ఉంటే ఈమధ్య కాలంలో రష్మిక మందన వరుస వివాదాలు చిక్కుకుంటుంది. ఈమెపై బోలెడన్ని కౌంటర్ యువర్ సెల్ఫ్ వస్తున్నాయి. అయితే రష్మిక మందన పై ఇటీవల కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ విధించడం అంతేకాదు రిషబ్ శెట్టి కాంతార సినిమాకి సంబంధించిన వివాదంలో రష్మిక మందన చిక్కుకోవడం ఇలాంటి అనేక పరిణామాలను ఎదుర్కొంది రష్మిక. అయితే దీనంతటికీ కారణం విజయ దేవరకొండ తో ఆమె రిలేషన్షిప్ లో ఉండటమే అంటూ సినీ సెలబ్రిటీ జాతకాలు చెప్పే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పుకొచ్చాడు. తాజాగా ఈయన విజయ దేవరకొండ జాతక ప్రభావం రష్మిక మందన పై పడుతోంది అంటూ షాకింగ్ కామెంట్లను చేశాడు.
అంతేకాదు వీరిద్దరూ కలిసి ఉంటే వీరి జాతకరీత్యా ఇలాంటి వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ప్రస్తుతం రష్మికకు బ్యాక్ టైం నడవడానికి కారణం విజయ దేవరకొండ తో రిలేషన్షిప్ పెట్టుకోవడమే అంటూ కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టాడు వేణు స్వామి. ప్రస్తుతం ఈయన రష్మిక మందన మరియు విజయ్ దేవరకొండ దయచేసి ఇందులో భాగంగానే రష్మిక మందన పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా వేణు స్వామి చెప్పుకొచ్చాడు. త్వరలోనే రష్మిక మందన రాజకీయాల్లోకి రానంది అని కాంగ్రెస్ పార్టీ తరఫున కర్ణాటక రాష్ట్రంలో ఈమె పోటీ చేస్తుందని చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో సైతం వరుస సినిమాలు చేస్తూ నేషనల్ క్రష్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది..!!