కొత్త సినిమా కోసం రెడీ అవుతున్న పూజ హెగ్డే..!!

Divya
స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గత సంవత్సరం సల్మాన్ ఖాన్ హీరో తెరకెక్కించిన మూవీ షూటింగ్ సమయంలో ఇమే కాలికి గాయం కావడంతో ఒక నాలుగు నెలల పాటు రెస్ట్ తీసుకుంది. అయితే మళ్లీ రికవరీ అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ జిమ్ వర్క్ అవుట్ స్టార్ట్ చేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఇక కొద్ది రోజుల క్రితం సోదరుడు వివాహ వేడుకలలో చాలా సందడి చేసింది. ఇక ఇంట్లో వివాహ వేడుక అయిపోయిన వెంటనే.. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న సినిమా కోసం సిద్ధమయ్యింది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ షూటింగ్ సేట్ లో హెయిర్ స్టైల్ చేసుకుంటున్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటో ద్వారా బ్యాక్ టు షూటింగ్ అనే విషయాన్ని కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ జనవరిలో మొదలయ్యింది మహేష్ బాబు. ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్న కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు. హీరో హీరోయిన్స్ కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలు షూట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో మరొక హీరోయిన్ శ్రీలీలా నటిస్తోంది. సినిమాలు మంచి ప్రాధాన్యత ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాత నాగవంశీ ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది.
పూజ హెగ్డే త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత, అలవైకుంఠపురం సినిమాలో ఈమె పాత్రకు ప్రాధాన్యత ఉన్నది.ఈ నేపథ్యంలో ఈ సినిమాలో సరికొత్త నొప్పులు పూజ హెగ్డే పాత్ర ఉంటుంది టాక్ వినిపిస్తోంది. ఈమె పాత్రకి కథలో చాలా ప్రాధాన్యత ఉంటుందని కూడా తెలుస్తోంది ఈ సినిమా కథ నేపథ్యం పలనాడు బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో పాటు పవర్ఫుల్ యాక్షన్ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పూజా హెగ్డే కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారు తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: