యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస మూవీలకు కమిట్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా చాలా రోజుల క్రితమే
ఎన్టీఆర్ ,
కొరటాల శివ దర్శకత్వంలో ఒక మూవీలో నటించడానికి కమిట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ
మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ
మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనుండగా , రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు.
ఈ విషయాన్ని ఈ
మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ
మూవీ లో
జాన్వి కపూర్ ,
ఎన్టీఆర్ సరసన
హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అయింది. అలాగే ఈ
మూవీ యూనిట్ ఇప్పటికే
జాన్వి ను
ఎన్టీఆర్ సరసన
హీరోయిన్ గా కన్ఫామ్ చేసినట్లు కూడా తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే ... ఈ
మూవీ లో
బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఒక క్రేజీ నటుడు ...
కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి మరో క్రేజీ నటుడు నటించబోతున్నట్లు ... ఆ ఇద్దరు మరెవరో కాదు అని ...
బాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే క్రేజ్ ఉన్న
సైఫ్ అలీఖాన్ ...
కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న చియాన్
విక్రమ్ ఈ
మూవీ లో కీలక పాత్రలలో నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయినట్లు అయితే ఈ సినిమాకు తెలుగు తో పాటు
బాలీవుడ్ ...
కోలీవుడ్ ఇండస్ట్రీ లలో కూడా అదిరిపోయే రేంజ్ క్రేజ్ నెలకొనే అవకాశాలు ఉన్నాయి.