అలాగే
తమిళ్ ...
బాలీవుడ్ ఇండస్ట్రీ లలో కూడా అనేక విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఈ
ఇండస్ట్రీ లలో కూడా క్రేజీ
హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది.
రకుల్ ఆఖరుగా విష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన కొండపొలం అనే వైవిధ్యమైన మూవీలో
హీరోయిన్ గా నటించి తన నటన తో ప్రేక్షకులను మెప్పించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అందచందాలను ఆరబోసి కుర్ర కారును ఫీదా చేసిన ఈ హాట్
బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందచందాలను ఆరబోసే ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
అందులో భాగంగా తాజాగా కూడా
రకుల్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోషూట్ ను నిర్వహించి ఆ ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా
రకుల్ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము మరియు ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.