గత కొంతకాలంగా
టాలీవుడ్ మిల్కీ
బ్యూటీ తమన్న ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. అయితే ఆమధ్య
తమన్న పెళ్లి చేసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. అంతేకాదు పబ్లిక్ గాని తన బాయ్ ఫ్రెండ్ ని అందరికీ పరిచయం చేస్తూనే ఏం సంబంధం లేనట్టు ఉంది తమన్నా.
బాలీవుడ్ నటుడు
విజయ్ వర్మతో లిప్ లాక్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఎంతలా ట్రెండ్ అయిందో మనందరికీ తెలిసిందే.అంతేకాదు ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లు అందరూ కూడా వరుసగా
పెళ్లి చేసుకోవడంతో
తమన్నా కూడా
పెళ్లి చేసుకోవాలని భావిస్తోందని అప్పట్లో రకరకాల వార్తలు వినిపించాయి.
అయితే ఈ నేపథ్యంలోనే
బాలీవుడ్ నటుడు విజయవర్మతో
తమన్న పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిందని వార్తలు రావడం జరిగింది.అంతేకాదు వీరి వివాహానికి ఇరు కుటుంబాలు కూడా అంగీకరించినట్లు దాంతోపాటు
మార్చి 25న వీరిద్దరి ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా చేసుకోవడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపించాయి. ఇంతలోనే ఎవరు ఊహించిన విధంగా షాక్ ఇచ్చాడు
తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్
కోలీవుడ్ స్టార్ హీరో. అయితే ఇన్నాళ్లు తమన్నని ఏమాత్రం పట్టించుకోని ఆయన ప్రస్తుతం
తమన్న తో బాగా క్లోజ్ అవుతున్నాడు. అంతేకాదు
తమన్నా కి కోలీవుడ్లో కూడా
సినిమా అవకాశాలను ఆయన ఇప్పిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.
అయితే నిన్న మొన్నటి వరకు
తమన్నా ఏ ఒక్క
కోలీవుడ్ సినిమాకి కూడా సైన్ చేయలేదు. ఇక ఆ స్టార్
హీరో కారణంగా
తమన్న ప్రస్తుతం మూడు పెద్ద సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే
తమన్న తన పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకుందట. కానీ గతంలోనే
తమన్నా ఎప్పటికైనా సరే విజయవర్మనే
పెళ్లి చేసుకుంటానని తన కుటుంబ సభ్యులకి మాట ఇచ్చిందని తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఆ
కోలీవుడ్ స్టార్
హీరో వల్ల తన మాట తప్పింది అని అంటున్నారు. దీంతో
తమన్న పెళ్లి విషయానికి సంబంధించిన ఈ వార్త సోషల్
మీడియా వేదికగా ఇప్పుడు వైరల్ అవుతుంది..!!