పద్దెనిమిది ఏళ్ళకే 'కిస్ ' చేసిన శ్రీలీల.....!!
ఐతే టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల గూర్చి పిల్లల సైతం ప్రత్యేకంగా పరిచయం అనేది అవసరం లేదు.ఎందుకంటె డానికి కారణం ఆమె చేసిన రెండు సినిమాలు హిట్ అవ్వడం అలాగే వాటిల్లో ఉన్న సాంగ్స్ సైతం పిల్లలని తెగ ఆకట్టుకున్నాయి.దీంతో ఆమె చేతినిండా వరుస సినిమాలను లైనప్ చేసేసింది. ఐతే ఆమె శ్రీలీల తెలుగుకంటే ముందు కన్నడలో డెబ్యూ చేసిన సంగతి మన తెలుగువారికి పెద్దగా తెలిసి ఉండదు. ఎందుకంటే ఆమెను చూడగానే అచ్చం తెలుగమ్మాయిలానే ఉంటుంది కనుక తాను చేసిన రెండు మువీస్ లకే ఆడియెన్స్ కి చాలా బాగా దగ్గరైంది.
శ్రీలీలకు ఫ్యాన్ బేస్ యువకుల్లో గట్టిగా ఉందని చెప్పాలి. తన పద్దెనిమిది ఏళ్లకే ‘కిస్’ అనే కన్నడ మూవీ తో ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఐతే అది కాస్త సూపర్ హిట్ అయ్యేసరికి అమ్మడికి వరుసగా ఛాన్సెస్ వెల్లువిరిసాయి. వెంటనే కన్నడలో వరుసగా సినిమాలు లైనప్ చేసింది. అంతలోనే తెలుగు నుండి ‘పెళ్లిసందD ‘ సినిమా తో తెలుగులో తన లక్ ఎలా ఉందో ట్రై చేసింది. లక్ కలిసొచ్చి ఆ సినిమా హిట్ దీంతో మాస్ రాజా రవితేజతో ‘ధమాకా’లో అవకాశం కొట్టేసింది. ఆ సినిమా సూపర్ హిట్. ఒక్కసారిగా తెలుగులో మూడు సినిమాలు, కన్నడలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఐతే అభిమాన సినీతారలకు సంబంధించి ఫ్యాన్స్ కి ఏ కొత్త విషయం తెలిసినా వారిలో కుతూహలం మామూలుగా ఉండదు. అలాంటిది ఏకంగా వీడియో దొరికితే పండగ చేసేసుకుంటారు. ఐతే అందులో భాగంగానే ప్రెసెంట్ శ్రీలీల ఫ్యాన్స్ పండగే చేసుకుంటున్నారు. ఎందుకంటే శ్రీలీలకు సంబంధించి ఓ కన్నడ మూవీ షూటింగ్ వీడియో వైరల్ గా మారింది. అందులో అమ్మడి అందాలు చూస్తూ ఫ్యాన్స్ బాగా ఫిదా అవుతున్నారు. ఐతే ముఖ్యంగా బీచ్ లో ఫైట్ ఫీట్స్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఐతే ఆ వీడియో చూస్తుంటే శ్రీలీలకు అదే డెబ్యూ మూవీలా అనిపిస్తుంది. దానిని చూసిన వాళ్ళు అందరు కూడా ఆమెను ఇలా ఎప్పుడూ చూడలేదంటూ కామెంట్స్ చేయడం విశేషం.
ఏదేమైనా ఈ మూవీ సూపర్ హిట్ కావాలని ఆమె ఫ్యాన్స్ గా మేము కోరుకుంటున్నాము.