టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి కావ్య తప్పర్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఈ మాయ పేరేమిటో అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించకపోవడంతో ఈ మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించలేదు.
ఆ తర్వాత ఈ హాట్ బ్యూటీ సంతోష్ శోభన్ హీరోగా రూపొందినటువంటి ఏక్ మినీ కథ మూవీలో హీరోయిన్ గ నటించింది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయినప్పటికీ ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంశాలు దక్కాయి. అలాగే ఈ మూవీలో కావ్య నటనకు ... అందచందాలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసల లభించాయి. దానితో ఈ మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సినిమాలతో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకాలను హీట్ ఎక్కిస్తుంది.
అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కావ్య తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే స్కిన్ షో తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.