ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ యూనిట్ సోషల్ మీడియాలో ఒక ఫోటో ను పోస్ట్ చేసింది. ఈ పోస్టు లో ఈ
మూవీ యూనిట్ భోళా
శంకర్ మూవీ సెట్ నుండి ఒక అద్భుతమైన చిత్రం. లెజెండరీ రాఘవేంద్రరావు గారు ఈ
మూవీ సెట్స్ సందర్శించి టీ మొత్తానికి ఆశీస్సులను ... శుభాకాంక్షలు తెలియజేశారు. రాఘవేంద్రరావు ...
మెగాస్టార్ చిరంజీవి హీరో గా తెరకెక్కినటు వంటి చూడాలని ఉంది
సినిమా లోని రామ్మా చిలకమ్మా పాట సెట్ ను చాలా కాలం క్రితం సందర్శించారు. ఆ
సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.