మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ యువ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి శ్రీ లీల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ రోషన్ హీరో గా రూపొందినటు వంటి పెళ్లి సందD మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుని ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను దక్కించు కుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ రైస్ లో ముందు వరుసలో కొనసాగుతుంది .
ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ధమాకా మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రస్తుతం మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. వీటితో పాటు అనేక మూవీ లలో కూడా ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం హీరోయిన్ పాత్ర లలో నటిస్తోంది . అలాగే బాలకృష్ణ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో శ్రీ లీల బాలకృష్ణ కు కూతురు పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా ప్రస్తుతం వరుస క్రేజీ సినిమా అవకాశాలతో కెరియర్ ను అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.