టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్స్ గా పేరుపొందింది హీరోయిన్ కేతికా శర్మ.. టాలీవుడ్ లో ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటు యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. కానీ ఈమే సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాయి. కెరియర్ పరంగా ఈమె చాలా నెమ్మదిగా కొనసాగుతోందని చెప్పవచ్చు. స్పీడ్ పెంచేందుకు కేతిక పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వేదికగా దర్శక, నిర్మాతలు కంటపడేలా తన అంద చందాలతో ఆకట్టుకుంటుంది కేతికాశర్మ.
వరుసగా అదిరిపోయే ఔట్ ఫిట్ స్టన్నింగ్ లో కేతిక ఫోటో షూట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అద్దం ముందు నిలబడి తన ఎదా అందాలను చూపిస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తోంది. తను ఎలాంటి గ్లామర్ పాత్రలోనైనా నటించేందుకు తాను సిద్ధంగానే ఉన్నాను అంటూ సిగ్నల్ ఇస్తోందని ఈ ఫోటోలను చూస్తే మనకు అర్థమవుతోంది. ఈ క్రమంలోనే కేతికా కూడా మరింత రెచ్చిపోయి ఫోటో షూట్లను చేస్తూ ఉంటోంది. కేతిక పంచుకున్న ఫోటోలు నెత్తిన పెను దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా ఎల్లో క్రాఫ్ట్ అండ్ స్లీవ్ లెస్ టాప్ లో తన యధా అందాలను చూపిస్తూ మతులు పోగోడుతోంది.
నెట్టింట గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.ఇప్పటికే కేతికా సోషల్ మీడియాలో దాదాపుగా మూడు మిలియన్ల ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. ఇక ఆ సంఖ్య రాబోయే రోజుల్లో పెరిగేందుకు కూడా అవకాశాలు ఉన్నది. నిత్యం ఏదో ఒక గ్లామర్ ఫోటోలతో కేతిక సోషల్ మీడియాని షేర్ చేసే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. ఫస్ట్ సినిమాతోనే బోల్డ్ పర్ఫామెషన్స్ తో అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత లక్ష, రంగ రంగ వైభవంగా చిత్రాలలో నటించి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది కానీ గ్లామర్ పరంగా మాత్రం ఈమె అందాల విందు చేసిందని చెప్పవచ్చు మరి రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటుందో చూడాలి.