సోషల్ మీడియాలో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్లలో మాళవిక మోహన్ కూడా ఒకరు.. తన అందంతో బోల్డ్ గా ఎక్స్పోజింగ్ చేస్తూ ఇంటర్నెట్ ని సైతం షేక్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల నయనతార పైన కూడా పలు విమర్శలు చేస్తూ పలు రకాలుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. చెక్కిన శిల్పంలా తన పరువాల విందుతో కుర్రకారులకు సైతం నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది మాళవిక మోహన్.. సౌత్ లో క్రేజీ ఉన్న హీరోయిన్లలో రష్మిక ,పూజ హెగ్డే తదితర హీరోయిన్ తర్వాత మాళవికాకు కూడా అంతే పాపులారిటీ సంపాదించుకుంది.
మాళవిక మరిన్ని ఆఫర్లు వస్తున్న ఈమె బోల్డ్ గ్లామర్ ఫోటోలను మాత్రం ప్రతిరోజు హైలెట్ గా చేస్తూనే ఉంది. మాళవిక మోహన్ పెట్టం పోలే సినిమాతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది . సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. ఇటీవల మాళవిక తరచు తన ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ అభిమానులకు సోషల్ మీడియా నేటిజెన్లకు నిద్ర లేకుండా చేస్తోంది. దీంతో సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంది.
మాళవిక మోహన్ పర్సనల్ వ్యవహారాలతో కూడా తరచూ వార్తలలోని నిలుస్తూ ఉంటుంది బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో గతంలో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. ఆ తర్వాత విక్కీ కౌశల్, కత్రినాతో ప్రేమలో పడి 2021 లో వివాహం చేసుకున్నారు. ఇటీవల మాళవిక చేస్తున్న బోల్డ్ ఫోటోషూట్లు మరి హీరోయిన్ కూడా చేయలేదంటూ చెప్పవచ్చు. ముఖ్యంగా తన నడుము అందాలతో ప్రతి ఒక్కరిని తన వైపు తిప్పుకునేలా చేస్తూ ఉంటోంది. మాళవిక ఎక్కడ కనిపించిన కూడా ఈమె అందం గురించి మాట్లాడుకుంటూ ఆస్వాదిస్తూ మైమరిచిపోతున్నారు నేటిజన్స్. తాజాగా మాళవిక రెడ్ చీరలు అదిరిపోయే ఫోజులు ఇచ్చి చీర కట్టుల మరింత అందాన్ని పెంచుతోంది.