SSMB 28 మూవీకి అదిరిపోయే టైటిల్..!
.
మొదటి షెడ్యూల్ పూర్తవగా ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ అభిమానులకు పూనకాలను తెప్పిస్తోంది.. మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాకు టైటిల్లో ఖరారు చేశారు చిత్ర బృందం త్వరలోనే అంటే ఏడాది ఉగాది పండుగ సందర్భంగా మార్చి 22వ తేదీన సినిమా టైటిల్ ను రివిల్ చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట మరి ఈ సినిమాకు అదిరిపోయే అనుకున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. అంతేకాదు ఆగస్టు 11వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇతర పనులు కూడా వేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు.
ఈ సినిమాలో హారిక అండ్ హాసిని ప్రొడక్షన్ సంస్థ ఏకంగా రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటికే నెట్ఫ్లిక్స్ ఓ టి టి డీల్ కూడా కుదుర్చుకుంది. 81 కోట్ల రూపాయలతో భారీ ధరకు అమ్ముడుపోయాయి ఈ సినిమా డిజిటల్ రైట్స్. మొత్తానికి అయితే మహేష్ బాబు ఈ సినిమాతో మరో సంచలనం సృష్టించేటట్టు కనిపిస్తున్నాడు.