తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ ఇషా రెబ్బ. సినిమాలతో కంటే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనే ఎక్కువగా అభిమానులను సంపాదించుకుంది. ఇక క్రేజీ పోస్టులతో నెటిజెన్లతో పాటు అభిమానులను కూడా పలు రకాలుగా ఖుషి చేస్తూ ఉంటుంది. మరొకవైపు బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో అందరిని కట్టిపడేస్తూ ఉంటుంది ఈషా రెబ్బా. అదిరిపోయే ఔట్ఫిట్ లతో తన అందాల విద్యుత్ ప్రదర్శిస్తూ ఉంటుంది తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్నటువంటి ఫోటోలు అందరిని ఆకర్షణీయంగా చేసే విధంగా కనిపిస్తున్నాయి.
ఈషా రేబ్బా సాంప్రదాయమైన దుస్తులలో చీర కట్టులో తన అందాన్ని వలకబోస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేయడంతో ఈ ఫోటోలు కుర్రకారుల హృదయాలను కట్టిపడేసేలా కనిపిస్తున్నాయి. శారీలో హొయలు పలుకుతూ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా లూస్ హెయిర్ స్టైల్ లో ఆకర్షణీయంగా కనిపించే చీరలో ఈషా రెబ్బ చిరునవ్వుతో యువతను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం మంచి క్రేజీ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు నెట్టిజనులు సైతం ఈమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఇండస్ట్రీలో పదేళ్లకు పైగా ఎంట్రీ ఇచ్చిన ఈషా రేబ్బా సరైన గుర్తింపు మాత్రం దక్కించుకోలేక పోతోంది. ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తున్న కేవలం సెకండ్ హీరోయిన్ గా మాత్రమే ఎంపిక ఇవ్వడం జరుగుతుంది మెయిన్ హీరోయిన్ గా అవకాశాన్ని మాత్రం అందుకోలేక పోతోంది సరైన అవకాశం వస్తే కచ్చితంగా హీరోయిన్ అయ్యేందుకు అవకాశం ఉందని పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలలో ముఖ్యమైన పాత్రలలో కూడా నటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ అయినా కూడా ఆశించని స్థాయిలో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం తమిళ చిత్రాల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి.