తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు మోస్ట్ క్రేజీ
హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన
హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి
కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
కాజల్ అగర్వాల్ తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన
హీరోయిన్ గా నటించి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే
కాజల్ అగర్వాల్ వివాహం చేసుకొని ఒక పండంటి బిడ్డకు జన్మను ఇచ్చింది.
ఇలా వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం కూడా వరుస
సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. అందులో భాగంగా తాజాగా
కాజల్ అగర్వాల్ ...
బాలకృష్ణ హీరో గా
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్నటు వంటి సినిమాలో
హీరోయిన్ గా ఎంపిక అయినట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే
కాజల్ అగర్వాల్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ సినిమాలలో బిజినెస్ మాన్
సినిమా ఒకటి. ఈ
సినిమా ద్వారా
కాజల్ అగర్వాల్ క్రేజ్ అద్భుతము అయిన రీతిలో పెరిగింది. మహేష్ బాబు హీరో గా రూపొందిన ఈ
మూవీ కి
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.