టాలీవుడ్ హీరోయిన్స్ శ్రద్ధాదాస్ గ్లామర్ షో తో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా తన అందచందాలతో కుర్రకారులను మంత్రముగ్ధులు చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈమె గ్లామర్ విందుకు సైతం యువత తన వైపు తిప్పుకునేలా ప్రయత్నిస్తూ ఉంటుంది. అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఎల్లప్పుడూ టచ్చులోనే ఉంటూ శ్రద్ధాదాస్ తన వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే అదిరిపోయే ఔట్ఫిట్ స్టన్నింగ్ ఫోటోషూట్లకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోషూట్ నెట్టింట పెను దుమారాన్ని రేపుతోంది. అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపేల బిగువైన దుస్తులలో తన అంతరాలతో సొగసులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. శ్రద్ధాదాస్ లేటెస్ట్ ఫోటోషూట్ తో సరికొత్త లుక్కుని సొంతం చేసుకుంది బిగువైన స్లీవ్ లెస్ బ్లౌజులు తన ఎద అందాలను చూపిస్తూ మొదలు పోగొడతాంది తన నడుము సొగసు థండర్ థైస్ తో పిచ్చెక్కించేలా చేస్తోంది. రోజురోజుకి గ్లామర్ డోస్ ని పెంచేస్తూనే ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా సండే ట్రీట్ అంటూ అదరగొట్టే ఫోటో షూట్లను షేర్ చేయడం జరిగింది.దీంతో కుర్రాళ్ళ హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోతోందని చెప్పవచ్చు. శ్రద్ధ దాస్ కు ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ ఒకప్పుడు మాత్రం హీరోయిన్ గా పలు సినిమాలలో నటించింది. ఇక ఆ తర్వాత సెకండ్ హీరోయిన్గా నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బుల్లితెర పైన పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది ఈ ముద్దుగుమ్మ అంతేకాకుండా పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. ఈమె అందాల ఆరబోతతో దర్శక,నిర్మాతలలో కంట్లో పడేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది శ్రద్ధాదాస్. ప్రస్తుతం అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి అభిమానులు కూడా ఈ ఫోటోలను చూసి పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.