ఇప్పటివరకు
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ మరియు
అలీ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. పవన్
కళ్యాణ్ సినిమా చేస్తున్నాడు అంటే తప్పనిసరిగా ఆ సినిమాలో
అలీ ఏదో ఒక పాత్రలో కనిపిస్తాడు. కానీ ఇదంతా ఒకప్పుడు. కానీ గత కొంతకాలంగా
అలీ మరియు
పవర్ స్టార్ కాంబినేషన్ లో ఒక్క
సినిమా కూడా వచ్చింది లేదు. కాటమరాయుడు సినిమాలో ఆఖరిగా కనిపించాడు. దాని అనంతరం
పవర్ స్టార్ నటించిన ఈ సినిమాలో కూడా
అలీ ఇప్పటిదాకా కనిపించలేదు. కాటమరాయుడు
సినిమా తర్వాత మూడు సినిమాలలో నటించాడు పవన్ కళ్యాణ్. ఈ మూడు సినిమాల తర్వాత ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడు మరో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలన్నింటిలో కూడా
అలీ ఎక్కడా లేడు. అయితే తాజాగా ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ హరిష్
శంకర్ రిపీట్ చేస్తాడా అంటే అవునని మాటే వినిపిస్తుంది. ప్రస్తుతం
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ మరియు
హరి శంకర్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే
సినిమా రానున్న సంగతి మనందరికీ తెలిసిందే .అయితే ఈ సినిమాలో
అలీ ఒక కీలకపాత్రలో కనిపించే అన్నట్లు తెలుస్తోంది. గతంలో హరిశంకర్ మరియు పవన్
కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన
గబ్బర్ సింగ్ సినిమాలో కూడా
అలీ ఒక ప్రధాన పాత్రలో నటించాడు .అయితే అందుకే మళ్ళీ ఇప్పుడు అదే మరియు పవన్
కళ్యాణ్ కాంబినేషన్ సెట్ చేయాలని చూస్తున్నాడట హరీష్ శంకర్.
గబ్బర్ సింగ్ సినిమాలో వీరిద్దరి సన్నివేశాలు ఎంతలా నవ్వులు పోయిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .ఆ ఆలోచనతోనే
హరీష్ శంకర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు గానీ పవన్
కళ్యాణ్ సినిమాలో
అలీ ఉంటే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోని
అలీ పవన్
కళ్యాణ్ సినిమాలో నటించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో
సినిమా చేయకపోవడమే కాకుండా వీరిద్దరి మధ్య రాజకీయంగా తలెత్తిన చిన్నపాటి కారణాలవల్ల వీరిద్దరూ కలిసి నటించిన ప్రచారం జరుగుతుంది. వీరిద్దరి మధ్య రాజకీయపరంగా దూరం పెరగడమే వీటన్నిటికీ కారణం అంటూ పలు రకాల వార్తలు వైరల్ కూడా అవుతున్నాయి..!!