ప్రస్తుతం తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో వరుస
సినిమా అవకాశాలతో ముందుకు దూసుకుపోతున్న నటి మనులలో ఒకరు అయినటు వంటి
శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
శ్రీ ముఖి కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా అనేక
టీవీ షో లతో కూడా ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుంది.
ఇలా సినిమాలతో ... బుల్లితెర
టీవీ షో లతో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ
బ్యూటీ తమన్నా
హీరోయిన్ గా
మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్నటువంటి భోళా
శంకర్ అనే
మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ
మూవీ లో ఈ ముద్దు గుమ్మ పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు ... అలాగే ఈ సినిమాలో
శ్రీ ముఖి కి సంబంధించిన సన్నివేశాలు చాలా అద్భుతంగా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ...
టీవీ షో లతో ఎంతో ప్రజాదరణను సంపాదించుకున్న
శ్రీ ముఖి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తుంది.
అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సార్లు ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా
శ్రీ ముఖి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా
శ్రీ ముఖి కి సంబంధించిన ఈ బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.