ఆఫర్ల కోసం వాటిని కూడా చూపించడానికి రెడీ అయిన కృతి శెట్టి..!?

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్న కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడి జోరు తగ్గిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది ఈమె వర్సెస్ సినిమాల్లో నటించినప్పటికీ ఈ సంవత్సరం మాత్రం ఈమె వెనుకబడింది అని చెప్పాలి. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న కస్టడీ సినిమాలో నాగచైతన్యకు జోడిగా నటిస్తోంది ఈమె. సిరీస్ బ్యాక్ డ్రాప్ లో దొరికేకుతున్న కస్టడీ సినిమాలో కృతి శెట్టి రోల్ చాలా కొత్తగా ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తుంది.

 అంతేకాదు వీరిద్దరి మధ్య లవ్ రొమాన్స్ వంటి యాంగిల్ ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. వెంకట ప్రభువు దర్శకత్వంలో కస్టడీ సినిమా త్వరలోనే విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. తెలుగుతోపాటు ఈ సినిమా తమిళ భాషలో కూడా విడుదల కానుంది. ఇక ఈ సినిమా సక్సెస్ కోసం ఎంతదనో ఎదురుచూస్తుంది కృతి శెట్టి. 2022 ఈమెకి అస్సలు కలిసి రాలేదు అని చెప్పాలి. ఏమైనా మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. ది వారియర్ ,మాచర్ల నియోజకవర్గం ,ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూడు సినిమాల్లో నటించింది ఈమె. ఈ మూడు సినిమాలు కూడా ప్లాపులుగా నిలిచాయి.

 కానీ ఈ సంవత్సరం మాత్రం కచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తోంది కృతి శెట్టి .ఈ క్రమంలోనే మేకర్స్ ని ఆకర్షించే విధంగా తను వేసుకునే బట్టల సైజును కూడా అమాంతం తగ్గించేసింది ఈమె. తాజాగా ఒక షార్ట్ ఫ్రాక్ లో హాట్ ఫోటోలని షేర్ చేసింది ఈమె తన పెంచేలా చిన్న గౌను వేసుకుని కనిపించింది.గతంలో ఎన్నడు ప్రతి శెట్టి ఇలాంటి బట్టలు వేసుకున్న దాఖలు లేవు. మొదటిసారి కృతి శెట్టి ఇలాంటి ఫోటో షేర్ చేయడంతో ఈ ఫోటో చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. ఈ ఫోటోలను చూసిన చాలా మంది ఆఫర్ల కోసమే బేబమ్మ అన్ని చూపించడానికి సైతం సిద్ధమైంది  అంటూ అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: