ఆ స్టార్ హీరోయిన్ తో చచ్చినా సినిమా చేయను అంటున్న ఎన్టీఆర్.. !?

Anilkumar
జూనియర్ ఎన్టీఆర్ ని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఏదైనా ఉంది అంటే అది సింహాద్రి సినిమానే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శక దీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రెండవ సినిమా ఇది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా కూడా ఈ సినిమానే. అప్పట్లోనే ఈ సినిమా రికార్డులని తిరగ రాసింది.అంతేకాదు దాదాపు 25 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. ఇక ఆ రోజుల్లోనే ఈ సినిమా 70 కేంద్రాల్లో 150 రోజులు ఆడింది . అప్పట్లో సంచలనాలను సృష్టించిన ఈ రికార్డుని బద్దలు కొట్టిన సినిమా కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు ఇండియాలోనే లేదు అని చెప్పాలి .

అలా ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది .అయితే ఈ క్రమంలోని ఈ సినిమా షూటింగ్లో జూనియర్ ఎన్టీఆర్ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అని తెలుస్తుంది. ఇక అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా భూమిక మరియు అంకిత నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సినిమాలో భూమికకి మరియు జూనియర్ ఎన్టీఆర్కి చాలా ఎక్కువ సన్నివేశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా భూమికతో నటించడానికి జూనియర్ ఎన్టీఆర్కి ఏమాత్రం ఇబ్బంది కలగలేదు. కానీ అంకిత వల్ల మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కి బాగా ఇబ్బందులు వచ్చాయని తెలుస్తోంది.

అంకిత అవసరం లేకపోయినప్పటికీ ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ పై పడుతూ ఉండేదని తెలుస్తోంది. అందుకే అంకిత విషయంలో జూనియర్ ఎన్టీఆర్ బాగా ఇబ్బంది పడ్డాడని వార్తలు ప్రచారం అవుతున్నాయి .ఈ క్రమంలోనే అంకిత ఇలా చేయడంతో భవిష్యత్తులో కూడా ఈ హీరోయిన్ తో పొరపాటున కూడా సినిమా చేయకూడదని జూనియర్ ఎన్టీఆర్ ఫిక్స్ అయినట్లుగా సమాచారం .ఆ సినిమా నుండి ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా వచ్చింది లేదు. ఈ హీరోయిన్ మొదట్లో నుండే మంచి హిట్లు ఉండేవి.. అనంతరం వరుస ఫ్లాపులు రావడంతో ఈమె కూడా సినిమాలు చేయడం మానేసింది అనంతరం పెళ్లి చేసుకుని సెటిల్ అయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: