అలాంటి తప్పు చేసి తండ్రి చేతిలో చావు దెబ్బలు తిన్న అల్లు అర్జున్..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరు.అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక మొదటి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ చాలా చిన్న వయసుకుడిగా కనిపించడంతో చాలా ట్రోల్స్ కి ఎదురయ్యాడు. అంతేకాదు  ఒక హీరో క్వాలిటీ కూడా లేదు అంటూ చాలామంది రకరకాలుగా ట్రోల్స్ చేశారు. కట్ చేస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. 

ఇక ఇలాంటి ఒక స్టార్ హీరో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమాతో ఒక్కసారిగా ఫ్యాన్ ఇండియా హీరో అయిపోయాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాకి సంబంధించిన షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే గతంలో అల్లు అర్జున్ ఒక అభివృద్ధి తక్కువ పనిచేసే తన తండ్రి చేతిలో దెబ్బలు తిన్నాడు అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు అర్జున్ చేసిన ఫింగర్ పని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అల్లు రామలింగయ్య వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్ మొదటిలో ఈయన కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు. అనంతరం సినిమాల్లో నటించిన ఆయనకి ఇష్టం లేకపోవడంతో

ప్రొడ్యూసర్ గా మారాడు ఎన్నో సినిమాలకే నిర్మాతగా వ్యవహరించి ప్రస్తుతం ఆయన టాప్ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నాడు. ఇకపోతే అల్లు అరవింద్ కి మొగుడు కొడుకులు మొదటి కొడుకు తండ్రిలాగే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక రెండవ కొడుకు అల్లు అర్జున్ మూడో కొడుకు అల్లు శిరీష వీరిద్దరు కూడా సినీ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు.  తన ముగ్గురి కొడుకుల్లో అల్లు అర్జున్ చిన్నప్పటినుండి చాలా అల్లరి అల్లరి గా ఉండేవాడు. ఎక్కడికి వెళ్లినా అల్లరి చేస్తూనే ఉండేవాడట చాలా చిలిపి పనులు కూడా చేసేవాడట. ఇక అందులో ఒకటి దొంగతనం చిన్నప్పుడు అల్లు అర్జున్ ఒక దొంగతనం చేశాడట.  దొంగతనం తండ్రి కంట పడడంతో అల్లు అర్జున్ ని కొట్టడం అల్లు అర్జున్ ఇంకోసారి ఇలాంటి పని చేయొద్దు అంటూ అల్లు అర్జున్ కి వార్నింగ్ కూడా ఇచ్చాడట అల్లు అరవింద్. ఇక ఇటీవల అల్లు అర్జున్ స్వయంగా తానే ఒక ఇంటర్వ్యూలో ఏ విషయాన్ని చెప్పొచ్చాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: