తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి
హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా
టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
హరీష్ శంకర్ ఇప్పటికే ఎన్నో విజయవంత మైన
మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు ఇప్పటికే ఎన్నో
మూవీ లకు దర్శకత్వం వహించినప్పటికీ ఎక్కువ శాతం మెగా హీరోలకు సంబంధించిన
మూవీ లకు దర్శకత్వం వహించాడు.
ఆ తర్వాత ఈ దర్శకుడు మరో మెగా
హీరో అయినటు వంటి
వరుణ్ తేజ్ హీరో గా రూపొందినటు వంటి
గద్దల కొండ గణేష్ అనే మరో
మూవీ ని తెరకెక్కించాడు. ఈ
మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇలా ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలతో మూడు సినిమాలను తెరకెక్కించే ... మూడింటితో మంచి విజయాలను అందుకున్న ఈ దర్శకుడు మరి కొన్ని రోజుల్లో పవన్
కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే
మూవీ ని తెరకెక్కించ బోతున్నాడు. మరి ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలతో మూడు విజయాలను అందుకున్న ఈ దర్శకుడు నాలుగో
మూవీ తో కూడా విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.