నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రంతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. ఈ చిత్రంతో ఈ ముద్దుగుమ్మకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఇక అదే జోష్ తో కంటిన్యూ చేస్తూ సోషల్ మీడియాలో కూడా తన అంద చందాలతో కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. సినిమాల పరంగా కాస్త వెనుకబడి ఉన్నప్పటికీ తన అందాల ప్రదర్శనతో సోషల్ మీడియాని మాత్రం అటెన్షన్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది ప్రగ్యా జైస్వాల్.
తాజాగా ఒక జ్యువెలరీ మాల్ ఓపెనింగ్ కు హాజరైన ఈ ముద్దుగుమ్మ అక్కడ అట్రాక్షన్గా నిలిచింది. నందమూరి బాలయ్య తో కలిసి ప్రగ్య హాజరు కావడం జరిగింది. ఇప్పటికీ బాలయ్య ప్రగ్య జంటగా షోరూం కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు యాడ్ షూట్ తో మరొకసారి ఆకట్టుకోవడం జరుగుతోంది. తాజాగా షోరూం ప్రారంభంలో బాలయ్య ,ప్రగ్య సందడి చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ తాజా ఫోటోలను సైతం పంచుకోవడం జరిగింది ఇందులో ట్రెడిషనల్ లుక్ లో అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.
ప్రగ్యా జైస్వాల్ పంచుకున్న ఫోటోలు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. పట్టు చీరలు మెరిసిపోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కాస్ట్లీ జ్యువెలరీ పట్టుచీర ధరించి మరింత మెరిసిపోతోంది మరొకవైపు స్లీవ్ లెస్ బ్లౌస్ లో కూడా గ్లామర్ తో మైమరిపించేలా చేస్తోంది. సాంప్రదాయమైన దుస్తులను చందమామ లాగా విరిగిపోతున్న ప్రగ్యా జైస్వాల్ ఫోటోసుట్లకు ఫాన్సీ సైతం ఫిదా అవుతున్నారు. అభిమానులు కూడా ఈమె ట్రెడిషనల్ లుక్ లోనే చూసేందుకు చాలా ఇష్టపడుతున్నారు పట్టుచీరలు నిండుగా దర్శనం ఇవ్వడంతో అభిమానుల సైతం లైక్స్ కామెంట్స్ తో నెట్టింట ఈ ఫోటోలను వైరల్ గా చేస్తున్నారు.