ఇది ఇలా ఉంటే
సైరా నరసింహా
రెడ్డి మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను పాన్
ఇండియా మార్కెట్ లో సంపాదించుకున్న
సురేందర్ రెడ్డి ఈ
మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడం ... మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
మూవీ తర్వాత
అఖిల్ నటిస్తున్న
మూవీ కావడంతో ఈ
మూవీ పై సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ
మూవీ ని తెలుగు తో పాటు
తమిళ్ ,
కన్నడ , మలయాళం ,
హిందీ భాషల్లో ఒకే సారి విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ
సినిమా నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేయగా ... ఈ టీజర్ లో
అఖిల్ లుక్స్ అద్భుతంగా ఉండడంతో ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఈ
మూవీ కి సంబంధించిన చాలా బాగా షూటింగ్ పూర్తి అయినట్లు ... అందులో భాగంగా ఈ
మూవీ లో
అఖిల్ ఇంట్రడక్షన్ కు సంబంధించిన సీన్ ... అలాగే ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తుంది. ఈ
మూవీ లో ఈ సన్నివేశాలు కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ
మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే
అఖిల్ కు పాన్
ఇండియా రేంజ్ లో క్రేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.