ఈ
మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే ఈ
సినిమా ట్రైలర్ కూడా భారీ అంచనాల నడుమ తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో విడుదల అయింది. ఈ
మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అందులో భాగంగా ఈ
మూవీ ట్రైలర్ విడుదల అయిన 59 నిమిషాల్లోనే 100 కే లైక్స్ ను సాధించింది. టైర్ 2 హీరోలలో ఇదే అత్యంత వేగంగా 100 కే లైక్స్ ను సాధించిన ట్రైలర్ గా నిలిచింది.