తెలుగు
సినిమా ఇండస్ట్రీ లోకి
హీరో గా ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీbతోనే అదిరిపోయే రేంజ్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న
హీరో అయినటు వంటి
పంజా వైష్ణవ్ స్టేజ్ గురించి ప్రత్యేకంగా
టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యంగ్
హీరో బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన
మూవీ తో
హీరో గా ఎంట్రీ ఇచ్చి సూపర్
సక్సెస్ ను అందుకున్నాడు.
ఈ
మూవీ లో కృతి శెట్టి
హీరోయిన్ గా నటించగా దేవి
శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
విజయ్ సేతుపతి ఈ మూవీbలో విలన్ పాత్రలో నటించాడు. ఇలా మొదటి
మూవీ తోనే సూపర్
సక్సెస్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ
హీరో ఆ తర్వాత కొండ పొలం ... రంగ రంగ వైభవంగా అనే
మూవీ లలో
హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు
మూవీ లు కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
వైష్ణవ్ తేజ్ తన కెరియర్ లో నాలుగవ
మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు.
ఈ
మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ
సినిమా వైష్ణవ్ కెరీర్ లో కెరియర్ లో 4 వ
మూవీ గా పొందుతున్న నేపథ్యంలో "పి
వి టి 04" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ
మూవీ చిత్రీకరణను ఈ
మూవీ యూనిట్ జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
సినిమా బృందం ఈ
మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. ఈ
మూవీ లో జోజు జార్జ్ ... జంగారెడ్డి అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ
మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ
పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.