కీర్తి సురేష్ తన కెరియర్ లో ఇప్పటికే ఎన్నో కమర్షియల్ సినిమాల్లో
హీరోయిన్ గా నటించడం మాత్రమే కాకుండా ఎన్నో వైవిధ్యమైన
మూవీ లలో కూడా నటించి కూడా ప్రేక్షకులను అలరించింది. అలాగే ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో ఎక్కువ శాతం ఈ ముద్దుగుమ్మ అందాల ప్రదర్శనను చేయకుండా ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మాత్రం
కీర్తి తన అందచందాలను ఆరబోయడంలో కాస్త ముందడుగు వేస్తోంది.
అందులో భాగంగా ఇప్పటికే కొన్ని సార్లు తన అందాల ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన
కీర్తి సురేష్ తాజాగా కూడా అలాంటి ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా
కీర్తి సురేష్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాల ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చేది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.