ఈ
మూవీ తో ఈ ముద్దుగుమ్మ అటు
తమిళ్ ... ఇటు తెలుగు
సినిమా ఇండస్ట్రీ లలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ
బ్యూటీ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్
మూవీ లో
ప్రభాస్ సరసన
హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ హాట్
బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది.
అందులో భాగంగా అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా
మాళవిక తన సోషల్
మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న ఎరుపు రంగు చీరను కట్టుకొని అందుకు తగిన ఎరుపు రంగు బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మాలవిక కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి.