ఈ
సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకుల అంచనాలను మించి ఉండడంతో ఈ
మూవీ కి ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి. అలాగే ఈ
మూవీ అప్పట్లో ఎన్నో అదిరిపోయే రేంజ్ రికార్డ్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించింది. ఇలా
బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో రికార్డులను సృష్టించిన ఈ
మూవీ ని కొన్ని రోజుల క్రితం మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సంవత్సరం ధియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు దగ్గర పడడంతో
మగధీర సినిమా రీ రిలీజ్ ఆగిపోయింది అని అనేక వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ వార్తలపై
మగధీర మూవీ యూనిట్ అధికారికంగా స్పందిస్తూ ఒక పోస్ట్ కూడా సోషల్
మీడియా వేదికగా విడుదల చేసింది. తాజాగా
మగధీర మూవీ యూనిట్
రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను
థియేటర్ లలో రీ రిలీజ్ చేయాలి అనుకున్నాం ... కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ
మూవీ ని
రామ్ చరణ్ పుట్టిన రోజు వరకు రీ రిలీజ్ చేయలేకపోతున్నాం ... మరో మంచి సమయం చూసి ఈ
మూవీ ని
థియేటర్ లలో రీ రిలీజ్ చేస్తాము అని ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను
గీత ఆర్ట్స్ బ్యానర్ పై
అల్లు అరవింద్ నిర్మించాడు.