ఈ
సినిమా విడుదలకు ముందు ఈ
మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ
మూవీ మంచి అంచనాల నడుమ
థియేటర్ లలో విడుదల అయింది. ఆ తర్వాత ఈ
మూవీ కి సూపర్ హిట్ టాక్ రావడంతో ప్రస్తుతం ఈ
మూవీ కి
బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఈ
మూవీ ఇప్పటి వరకు 16 రోజుల
బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 16 రోజుల్లో ఈ
సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
ఈ
మూవీ 16 రోజుల్లో నైజాం ఏరియాలో 10.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా ... ఆంధ్ర మరియు సీడెడ్ లో 5.86 కోట్లు కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ
మూవీ 16 రోజుల్లో 7.40 కోట్ల షేర్ ... 16.26 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్
ఇండియా మరియు ఓవర్సీస్ లో ఈ
మూవీ 16 రోజుల్లో 37 లక్షల కలెక్షన్ లని వసూలు చేసింది. మొత్తంగా ఈ
సినిమా 16 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 5.57 కోట్ల షేర్ ... 16.63 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.