ఈ
మూవీ లో అను ఇమ్మానుయేల్
హీరోయిన్ గా నటించగా ... రాకేష్ శశి ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్
మూవీ కొన్ని రోజుల క్రితమే
థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ
సినిమా విడుదలకు ముందు ఈ
మూవీ నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ
మూవీ మంచి అంచనాల నడుమ
థియేటర్ లలో విడుదల అయింది.
మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా
బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయం అందుకున్న ఈ
సినిమా మరి కొన్ని రోజుల్లో వరల్డ్ విజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ
మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ
మూవీ ని మరి కొన్ని రోజుల్లో జెమినీ సంస్థ వరల్డ్
టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం చేసింది. మరి ఈ
మూవీ కి బుల్లితెరపై ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.
శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ మరియు GA2 పిక్చర్స్ పతాకంపై ఈ మూవీని నిర్మించారు.