కోలీవుడ్
ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న
హీరో లలో ఒకరు అయినటు వంటి
ధనుష్ తాజాగా సార్ అనే
మూవీ లో
హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి
టాలీవుడ్ యువ దర్శకుడు అయినటు వంటి వ్యక్తి అట్లూరి దర్శకత్వం వహించగా ...
సూర్య దేవర
నాగ వంశీ ఈ
మూవీ ని నిర్మించాడు. సంయుక్తా
మీనన్ ఈ
మూవీ లో
ధనుష్ సరసన
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ కొంత కాలం క్రితమే మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయింది.
ఈ
మూవీ తెలుగు తో పాటు
తమిళ భాషలో కూడా ఒకే రోజు విడుదల అయ్యి తెలుగు మరియు
తమిళ భాషల్లో మంచి టాక్ ను తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఈ
మూవీ ధనుష్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసినట్లుగా ఈ
మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇలా
ధనుష్ కెరియర్ లోనే
బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచిన ఈ
సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి
నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది.
అందులో భాగంగా ఈ
మూవీ తెలుగు మరియు
తమిళ వర్షన్ లను ఈ నెల 17 నుండి
నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ
మూవీ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ట్రేండింగ్ లో కొనసాగుతోంది. ఈ
మూవీ తెలుగు వర్షన్ ప్రస్తుతం
నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా ...
తమిళ వర్షన్ రెండవ స్థానంలో కొనసాగుతోంది.