మాస్ కా దాస్
విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా
టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నగరానికి ఏమైంది
మూవీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటుడు ప్రస్తుతం తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న కథానాయకుడుగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
హీరో దాస్ కా దమ్కి అనే
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ.లో
హీరో గా నటించాడు. ఈ
మూవీ ని
మార్చి 22 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను కూడా విడుదల చేసింది.
వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా ప్రమోషన్ లలో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ
మూవీ యొక్క ఫ్రీ రిలీజ్
ఈవెంట్ ను చాలా భారీగా నిర్వహించింది. ఈ
మూవీ ఫ్రీ రిలీజ్
ఈవెంట్ కు
జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను ఈ చిత్ర బృందం క్లోజ్ చేసినట్లు సమాచారం. ఈ
మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.
నైజాం ఏరియాలో ఈ
మూవీ కి 3 కోట్ల ప్రీ రిలీజ్ ను జరుపుకోగా ... సీడెడ్ లో ఒక కోటి ... ఆంధ్రాలో 2.5 కోట్లు ... కర్ణాటక మరియు రెస్టాఫ్
ఇండియా మరియు ఓవర్సీస్ లో కలుపుకొని ఈ
మూవీ కి 70 లక్షల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ
మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 7.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ
మూవీ 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో
బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగనుంది.