తాజాగా చిరంజీ
వి హీరో గా రూపొందుతున్న భోళా
శంకర్ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం మహేష్
హీరో గా
త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ
మూవీ ని కూడా ఆగస్టు నెలలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీనితో ఈ రెండు
మూవీ లు
బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ రెండు
మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.