ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
సినిమా నుండి చిత్ర బృందం అనేక
పోస్టర్ లను ... కొన్ని పాటలను ... టీజర్ మరియు ట్రైలర్ ను ఇప్పటికే విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే ఈ
సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేందుకు గాను ఈ చిత్ర బృందం ప్రస్తుతం ఈ
మూవీ కి సంబంధించిన ప్రమోషన్ లను
ఇండియా వ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మధ్య ఈ
సినిమా బృందం ఈ
సినిమా నుండి రోజుకో
పోస్టర్ ను విడుదల చేస్తోంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక
పోస్టర్ ను విడుదల చేసింది. ఈ
పోస్టర్ లో ఈ చిత్ర బృందం ఈ
సినిమా మరొక్క 7 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలియజేసింది. ఇది ఇలా ఉంటే ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ
మూవీ యూనిట్ ప్రమోషన్ ల జోరు ను పెంచింది.