తెలుగు
సినిమా ఇండస్ట్రీలో కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన
విజయ్ దేవరకొండ ...
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు మూవీతో హీరోగా మంచి విజయాన్ని అందుకుని తెలుగు
సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత
అర్జున్ రెడ్డి ... గీత గోవిందం ... టాక్సీ వాలా వంటి విజయవంతమైన
మూవీ లతో తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ హీరోగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఈ
యువ హీరో సంపాదించుకున్నాడు.
మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ఇలా పోయిన సంవత్సరం ఆగస్టు ఆఖరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినా
విజయ్ ఈ సంవత్సరం
సెప్టెంబర్ ఒకటవ తేదీన తాను హీరోగా నటించిన
ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి దాదాపు లైజర్ సమయం.లోనే
ఖుషి మూవీ తో
విజయ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి ఈ మూవీతో అయిన
విజయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.
సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ
మూవీ కి
శివ నార్వన దర్శకత్వం వహిస్తున్నాడు.