ఇప్పటికి కూడా ఈ ముద్దు గుమ్మకు
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం
రకుల్ ...
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్
హీరో గా రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్
ఇండియా మూవీ ఇండియన్ 2 లో కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ
మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.
ఇది ఇలా ఉంటే ఇప్పటికీ ఎన్నో
సినిమా లలో తన అంద చందాలను ఆరబోసిన
రకుల్ ఈ మధ్య కాలంలో ఎప్పటికప్పుడు తన సోషల్
మీడియా అకౌంట్ లో తన అందచందాలను ఓలకబోసేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా కూడా
రకుల్ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లి పోస్ట్ చేసింది.
రకుల్ వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఎద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం
రకుల్ కు సంబంధించిన ఈ వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.