సమంత తాజాగా శాకుంతలం అనే
మూవీ లో కీలకమైన పాత్రలో నటించిన విషమ అందరికి తెలిసిందే. టాలెంటెడ్
డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ
మూవీ లో దేవ్
మోహన్ మరో కీలకమైన పాత్రలో నటించాడు. ఈ
మూవీ ని గుణ టీం వర్క్స్ ...
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పపై నిర్మించారు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.
ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ
సినిమా బృందం వరస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి 3D ట్రైలర్ ను విడుదల చేసింది. తాజాగా ఈ
మూవీ లో
నిర్మాత అయినటు వంటి దిల్ రాజు ఈ
సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పు కొచ్చాడు. తాజాగా దిల్ రాజు ఈ
సినిమా గురించి మాట్లాడుతూ ... ఈ
మూవీ నవంబర్ లోనే ఫైనల్ కాపీ రెడీ అయింది కానీ ... ఈ
మూవీ ని 3 డీ లో రిలీజ్ చేయాలి అని పట్టు బట్టి ఆ కంపెనీ వాళ్లతో మాట్లాడితే 6 నెలలు సమయం పడుతుంది అన్నారు.
ఆ గ్యాప్ లో మా బడ్జెట్ ... ఇంట్రెస్ట్ అన్ని చాలా పెరిగి పోయాయి అని తాజాగా దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ
సినిమా నుండి ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ
మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీ నే తెలుగు తో పాటు
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. మరి ఈ
మూవీ ఏ రేంజ్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.