ఈ
మూవీ ప్రీమియర్ షో లకి "యూ ఎస్ ఏ" ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే
సమంత ప్రధాన పాత్రల రూపొందిన శాకుంతలం
సినిమా ఏప్రిల్ 14 వ తేదీన
థియేటర్ లలో విడుదల కానున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కూడా తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళం ,
హిందీ భాషలలో విడుదల కానుంది.
గుణశేఖర్ ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ ని 2 D మరియు 3 D వర్షన్ లలో విడుదల చేయనున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా ట్రైలర్ కు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. ఈ
మూవీ యొక్క ట్రైలర్ ను రేపు అనగా
మార్చి 30 వ తేదీన
దసరా సినిమా ప్రదర్శించబడుతున్న
థియేటర్ లలో ప్రదర్శించనున్నట్లు ఈ
మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ
పోస్టర్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతుంది. శాకుంతలం
మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.