చీరలో మైమరిపిస్తున్న శోభిత..!!

Divya
తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోయిన్ శోభిత నార్త్ హీరోయిన్లను మించిపోయి మరి గ్లామర్ తో రెచ్చిపోతుంది. మొదట గూడచారి సినిమా ద్వారా తన సినీ కెరియర్ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ 30 ఏళ్ల వయసుతో తన నాజు కైన అందాలతో తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ ,హిందీ ఇతర భాషలలో కూడా అవకాశాలను అందుకుంటోంది. గత కొన్ని రోజులుగా శోభిత వార్తల్లో నిలుస్తూనే ఉంది..ముఖ్యంగా చైతన్యతో ఎఫైర్ కొనసాగిస్తుందంటూ పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ మీడియాలో అయితే ఈ విషయం పెను సంచలనాలను సృష్టిస్తోంది.

శోభిత ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి నాగచైతన్య లైక్ కొట్టినట్లుగా ఇటీవల బాలీవుడ్లో వార్తలు వినిపించాయి.. అందుకు సంబంధించి ఒక స్క్రీన్ షాట్ కూడా వైరల్ గా మారింది.. అయితే ఇంత జరుగుతున్నా కూడా వీరిద్దరూ తమ పని తాము చేసుకుంటూ ఉంటున్నారు. శోభిత సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటు హాట్ ఫోజులతో  రెచ్చిపోతూ ఉంటుంది తాజాగా పింక్ కలర్ చీరలు తన ఫోటోలను షేర్ చేసి ఇంటర్నెట్ ని షేర్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి నాగచైతన్య, శోభిత డేటింగ్ లో ఉన్నారని వార్తలు బాగా వైరల్ గా మారుతున్నాయి.

తాజాగా శోభిత తన అందంతో మరొకసారి అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. పొన్నియన్  సెల్వన్-2 సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం శోభిత పలుచని పింక్ శారీలో నిలవడం జరిగింది. ముఖ్యంగా తన నడుము నాభి అందాలతో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తుంది చీరకట్టులో ఆమె నాజుకు అందాలకు మతి పోగొట్టేలా చేస్తోంది అంటు పలువురి నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమెను అడుగును హరివిల్లు లాగా వంచుతూ ఆమె ఇస్తున్న ఫోటోలకు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. మేజర్ సినిమా ప్రమోషన్స్ నాగచైతన్య శోభిత ఓకే హోటల్లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: