లోదుస్తులలో లేకుండా అందాలతో కట్టిపడేస్తున్న ప్రియా వారియర్..!!

Divya
కేవలం కన్ను గీటు వీడియోతో మంచి పాపులారిటీ దంపాదించుకుంది యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్.. దీంతో క్రేజీ ఆఫర్లను సైతం అందుకుంది ఈ ముద్దుగుమ్మ.మలయాళం తో పాటు తెలుగు ,తమిళ్, హిందీ వంటి భాషలలో కూడా వరుస సినిమాలలో నటించింది.. ఇటీవల ఈ మలయాళ ముద్దుగుమ్మ కెరియర్ కూడా చాలా స్పీడ్ గా ముందుకు వెళ్తోంది అన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్లో నాలుగు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు మలయాళంలో రెండు కన్నడ లో ఒక చిత్రంలో నటిస్తున్నది. కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి..

ఈ క్రమంలోనే ప్రియ వారియర్  సోషల్ మీడియాలో కూడా తరచూ తన గ్లామర్ ప్రదర్శిస్తూ ఉంటుంది.. వరస చిత్రాలు విడుదల కాబోతున్న సందర్భంగా సోషల్ మీడియా లో తన లుక్ తో మరొకసారి కట్టిపడేస్తోంది.. ఇందుకోసం స్టన్నింగ్ ఫోటో షుట్లను చేయడం జరిగింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరీ బోల్డ్ లుక్ లో అందరికీ షాక్ ఇచ్చింది. లేటెస్ట్ ఫోటోస్ లో ప్రియ వారియర్ స్టైలిష్ బ్లాక్ సూట్ లో చాలా ట్రెండీగా కనిపిస్తోంది. ఈ అమ్మడి ఫోటోలను చూసిన అభిమానుల సైతం ఫిదా అవుతున్నారు.
ఈమె ఫోటోలకు లైక్స్ కామెంట్లతో కుర్రకారులు ఈమెను ఆకాశానికి పొగిడేస్తున్నారు. అంతేకాకుండా ఏకంగా లోతుస్తులు లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చింది.. ఇక కెమెరా దగ్గరగా తన ఎద అందాలను చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసే విధంగా ప్రియా వారియర్ ఈ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ఫోటోలు చూసినా నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ప్రియా వారియర్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. ఒక చిత్రాన్ని పూర్తి చేసుకుంటే తన హవా కొనసాగిస్తుంది ఈ ముద్దుగుమ్మ.. పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమాల ఈమె హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: