వైట్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో అందాలతో మైమరిపిస్తున్న త్రిష..!వైట్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో అందాలతో మైమరిపిస్తున్న త్రిష..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ వెరీ గార్జియస్ ముద్దు గుమ్మలలో ఒకరు అయినటువంటి త్రిష గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. అలాగే ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది.
 

ఇది ఇలా ఉంటే తమిళ భాషలో కూడా ఎన్నో మూవీ లలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సంవత్సరాల పాటు కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా ఫుల్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమా ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్నటు వంటి పొన్నియన్ సేల్వన్ పార్ట్ 2 మూవీ లో కీలక పాత్రలో నటిస్తోంది.
 

ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతుంది. ఈ మూవీ తో పాటు తలపతి విజయ్ హీరో గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్నటు వంటి లియో మూవీ లో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా సినిమాలతో ప్రేక్షకులను ఎంతగా నో అలరిస్తున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.  అందులో భాగంగా త్రిష తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన అందచందాలతో కుర్రకాలను మైమరిపిస్తుంది. త్రిష కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: