సాగర తీరంలో అందాలతో రెచ్చిపోయిన జాన్వీకపూర్....!!

frame సాగర తీరంలో అందాలతో రెచ్చిపోయిన జాన్వీకపూర్....!!

murali krishna
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరి గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ శ్రీదేవి.ఆమె ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా తనదైన పేరు సంపాదించుకుంది. ఐతే ఆమె కూతురుగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. కాకపోతే జాన్వీ తన తల్లి లాగా కాకుండా ఎక్సపోసింగ్ కి మాత్రం సై అంటుంది. ఆమె దఢక్ తో హీరోయిన్గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ అమ్మడు వరుస లతో బాలీవుడ్ లో రాణిస్తోంది.
ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు ఈ చిన్నది తెలుగులో చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లో హీరోయిన్ గా చేస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ షూటింగ్ లో జాయిన్ అయ్యింది జాన్వీ.
ఇక ఈ అమ్మడు హాట్ నెస్ కు పెట్టింది పేరు. నెట్టింట ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ చిన్నది ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ బ్యూటీని ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీని 21.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇక తాజాగా జాన్వీ బికినీ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. పింక్ స్విమ్ సూట్‌లో సాగర తీరంలో ఫోటోలు దిగి షేర్ చేసింది జాన్వీ. ఈ ఫోటోలు కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నాయి.
ఐతే ప్రస్తుతం జాన్వీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన కొరటాల డైరెక్షన్ లో తెరకేక్కుతున్న మూవీలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ మూవీ ఆమెకు మంచి స్టార్ డం గా టాలీవుడ్ లో నిలబెదుతుందని ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: